హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: స్మార్ట్‌ ఫోన్ ఎక్కువగా చూస్తే డేంజరేనా?

టెక్నాలజీ16:23 PM August 14, 2018

ఒక్కసారి మీ కళ్లు మూసుకోండి. కాసేపు అలాగే ఉండండి. కాసేపు కాదు... ఇక జీవితాంతం అలాగే ఉండాల్సిన పరిస్థితి వస్తే..? అమ్మో... ఊహించడానికే భయంగా ఉంది కదా. ఏమో... మీరు స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తే చివరికి అదే పరిస్థితి రావొచ్చేమో. స్క్రీన్‌ ఎక్కువగా చూస్తే ఏం జరుగుతుందో వీడియోలో చూడండి.

webtech_news18