హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: దేశంలోనే తొలిసారి టెలి రోబోటిక్ విధానంలో హార్ట్ సర్జరీ

జాతీయం14:38 PM December 06, 2018

అహ్మదాబాద్‌లోని అపెక్స్ ఆస్పత్రి వైద్యులు చరిత్ర సృష్టించారు. ‘టెలిరోబోటిక్ కరోనరీ ఇంటర్వెన్షన్’ విధానంలో గుండెకు సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ నిర్వహించారు. చీఫ్ ఇంటర్వెన్షనర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తేజస్ పటేల్ నేతృత్వంలో ఈ చికిత్స కొనసాగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading