హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!

టెక్నాలజీ16:39 PM September 07, 2018

స్మార్ట్‌ఫోన్ మేకర్స్ ఈ ఏడాది వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఒకే కంపెనీ నాలుగైదు ఫోన్లు రిలీజ్ చేస్తూ యూజర్లకు గాలమేస్తున్నాయి కూడా. షావోమీ కంపెనీ మొన్న ఒక్క రోజే మూడు ఫోన్లు రిలీజ్ చేశాయి. అన్నీ బడ్జెట్ ఫోన్లే. మంచి డిస్‌ప్లే, డీసెంట్ ప్రాసెసర్, ఆకట్టుకునే యూఐ, కావాల్సినంత బ్యాటరీ బ్యాకప్‌... ఇవన్నీ మీ బడ్జెట్‌లోనే వచ్చే 5 స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. అవేంటో వీడియోలో చూడండి.

webtech_news18