Health news: ఒక్కోసారి అనుకోకుండానే వెక్కిళ్లు ప్రారంభమవుతాయి. అవి మనం ఎంత కంట్రోల్ చేసుకుందామన్న ఆగవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వెక్కిళ్లు స్పైసీ ఫుడ్, మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తాయి.