హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: వాట్సప్‌లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసా?

టెక్నాలజీ06:44 PM IST Sep 26, 2018

భారతదేశంలో వాట్సప్‌లో వైరల్‌గా మారిన ఫోటోలు, వీడియోలు, సమాచారం అనేక దాడులకు, మూకహత్యలకు కారణమవుతున్నాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టాలని వాట్సప్‌‌పై ఒత్తిడి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. దీంతో ఓ ఫిర్యాదుల అధికారిని నియమించింది ఆ కంపెనీ. ఈ మెసేజింగ్ సర్వీస్‌లో ఏ సమస్య ఉన్నా ఇకపై నేరుగా కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఆ వివరాలు వీడియోలో చూడండి.

webtech_news18