నవంబర్‌లో వాట్సప్‌లో అతిపెద్ద అప్డేట్ కోట్లాదిమంది యూజర్లను ప్రభావితం చేయనుంది. ఇన్నాళ్లూ ఉన్న వాట్సప్ ఛాట్ బ్యాకప్ విధానం కాస్త మారనుంది. గతంలో వాట్సప్ బ్యాకప్ మొత్తం గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ అయ్యేది. గూగుల్ మీకు కేటాయించిన స్పేస్‌లోనే వాట్సప్ డేటా వాటా కనిపించేది. ఇకపై వాట్సప్ డేటా బ్యాకప్ కోసం గూగుల్ డ్రైవ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకో వీడియోలో చూడండి.