హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: లీకైన గూగుల్ ప్లస్ డేటా... ఇప్పుడు మీరేం చేయాలి?

టెక్నాలజీ01:37 PM IST Oct 09, 2018

గూగుల్‌కు చెందిన సోషల్ నెట్‌వర్క్ సైట్ గూగుల్ ప్లస్‌ను మూసెయ్యాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. కారణం... 5 లక్షల మంది యూజర్ల డేటా లీకవ్వడమే. ఓ బగ్ కారణంగా 5 లక్షల మంది గూగుల్ ప్లస్ యూజర్ల డేటాకు ముప్పు వాటిల్లిందని గూగుల్ ప్రకటించింది. అందుకే ఆ సోషల్ నెట్‌వర్క్‌ ప్లాట్‌ఫామ్‌ని మూసెయ్యాలని నిర్ణయించింది. ఇప్పుడు మీరేం చేయాలో వీడియోలో చూడండి.

webtech_news18