హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: ఇంటర్నెట్ బంద్: మీరేం చేయాలో తెలుసా?

టెక్నాలజీ14:53 PM October 12, 2018

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు కాసేపు ఆగిపోనున్నాయి. రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్ సమస్యలు తలెత్తనున్నాయి. ఎందుకంటే డొమైన్ నేమ్ సిస్టమ్‌(డీఎన్ఎస్)ని ప్రొటెక్ట్ చేసేందుకు ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్(ఐసీఏఎన్ఎన్)... క్రిప్టోగ్రాఫిక్ కీని అప్‌డేట్ చేస్తున్నాయి. అసలు ఎందుకీ అప్‌డేట్? మీరేం చేయాలి? వీడియోలో చూడండి.

webtech_news18