HOME » VIDEOS » Technology » VIDEO FORTNITE IS NOW ON ANDROID FOR EVERYONE HERE IS HOW TO DOWNLOAD AND COMPATIBLE DEVICES

Video: ఫోర్ట్‌నైట్ గేమ్: మీ ఫోన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

టెక్నాలజీ16:52 PM October 12, 2018

ఫోర్ట్‌నైట్ గేమ్... గేమింగ్ వాల్డ్‌లో ఓ సంచలనం. రిలీజ్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్ లవర్స్‌ని ఊపేస్తోంది ఫోర్ట్‌నైట్ ఫీవర్. ఇన్నాళ్లూ సాంసంగ్‌కు చెందిన కొన్ని ఫోన్లల్లో మాత్రమే ఫోర్ట్‌నైట్ గేమ్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పైకి ఫోర్ట్‌నైట్ వచ్చేసింది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఇక ఫోర్ట్‌నైట్ గేమ్ ఆడొచ్చు. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో వీడియోలో చూడండి.

webtech_news18

Top Stories