హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: కాపురాల్లో చిచ్చురేపుతున్న వీడియో గేమ్ వ్యసనం!

టెక్నాలజీ02:50 PM IST Sep 18, 2018

ఫోర్ట్‌నైట్ గేమ్... ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్న గేమ్. పీసీలో సెన్సేషన్‌గా మారిన ఫోర్ట్‌నైట్‌ గేమ్ మొబైల్స్‌లోనూ అందుబాటులోకి రావడంతో క్రేజ్ ఇంకా పెరిగింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్ లవర్స్‌ని ఊపేస్తోంది ఫోర్ట్‌నైట్ ఫీవర్. అయితే ఈ గేమ్ వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. కారణమేంటో వీడియోలో చూడండి.

webtech_news18