ఇన్స్టాగ్రామ్... సోషల్ నెట్వర్కింగ్ సైట్లల్లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉండే ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్. అయితే సోషల్ మీడియా కారణంగా చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారని తేలింది. కారణం... ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫోటోల్లో అందరూ ఎక్కువగా సంతోషంగా, సరదాగా గడుపుతుంటే... యూజర్లలో అసూయ పెరిగిపోతోందట. ఆ అసూయే చివరకు డిప్రెషన్‌గా మారుతోందని పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది. దీనిపై సైకాలజిస్టులు చాలా సీరియస్‌గానే అధ్యయనాలు చేశారు. ఆ అసూయ ఎలా తగ్గించుకోవాలో వీడియోలో చూడండి.