ఆన్లైన్ షాపింగ్ లవర్స్‌కు శుభవార్త. 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్'కు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 10-14 వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ఆ సేల్కు సంబంధించిన విశేషాలు వీడియోలో చూడండి.