Unlock 5.0: లాక్డౌన్ నుంచి మరిన్ని సడలింపులు లభించాయి. అన్‌లాక్ 5.0కి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌కు కొన్ని షరతులతో అనుమతించారు. మరి ఏవేవీ తెరచుకోబోతున్నాయో ఇక్కడ చూడండి.