పండుగ సీజన్ వచ్చేస్తోంది. ఇ-కామర్స్ సైట్లూ ఇప్పటికే ఆఫర్లతో గాలం వేయడం మొదలుపెట్టాయి. ఏ సందర్భమొచ్చినా ఆ ఆఫర్, ఈ ఆఫర్ అంటూ ఇ-కామర్స్ సైట్లు ఊరించడం మామూలే. వద్దూ వద్దనుకుంటేనే... షాపింగ్ సైట్స్, యాప్స్ ఓపెన్ చేయడం అలవాటు. ఏం కొనాలని లేకున్నా... ఊరికే చూద్దామని యాప్ ఓపెన్ చేసి చివరకు ఏదో ఓ ఆఫర్‌కు టెంప్ట్ అయిపోయి అవసరం లేనివి కూడా కొనేస్తుంటారు. మరి మీకూ ఆ అలవాటుందా? ఆన్లైన్ షాపింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఆఫర్ల వెనకున్న మాయాజాలమేంటీ? వీడియోలో చూడండి.