రాధేశ్యాం తరచూ వ్యాపార పనుల నిమిత్తం ఇంటికి దూరంగా ఉండేవాడు. అయితే అదనుగా భావించిన ఐశ్వర్య తన మరిది సర్వేష్ను తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించింది. అతడిని తన మాయమాటలతో లోబరుచుకొని ఏకంగా శారీరకంగా బంధానికి తెరలేపింది.