HOME » VIDEOS » Technology » THE PRICES OF 5G SPECTRUM NEED TO BE CRITICALLY RELOOKED SAYS RELIANCE JIO AVR

Video : 5జీ నెట్‌వర్క్‌పై రిలయెన్స్ జియో ప్లాన్స్ ఇవే...

ఇండియా న్యూస్14:14 PM October 14, 2019

Reliance Jio : రిలయెన్స్ జియో... ఈ పేరు వింటే 4జీ నెట్‌వర్క్‌లో సృష్టించిన సంచలనాలే గుర్తొస్తాయి. ఇప్పటికీ 4జీ నెట్‌వర్క్‌లో జియోదే పైచేయి. 4జీ నెట్‌వర్క్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తున్న రిలయెన్స్ జియో ఇక 5జీ నెట్‌వర్క్‌పై దృష్టిపెట్టింది. న్యూ ఢిల్లీలో ప్రారంభమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2019 కార్యక్రమంలో రిలయెన్స్ జియో 5జీ నెట్‌వర్క్‌పై తన ప్రణాళికల్ని పంచుకుంది. 5జీ స్పెక్ట్రమ్ సమయానికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రిలయెన్స్ జియో కోరింది. అంతేకాదు... 5జీ ధరలపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డ్ మెంబర్ మహేంద్ర నహత కోరారు.

webtech_news18

Top Stories