మనిషిలా గుర్తింపు పొందిన ప్రపంచ మొట్టమొదటి రోబో సోఫియా మరోసారి భారత్ వచ్చింది. మధ్యప్రదేశ్... ఇండోర్లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ రౌండ్ స్క్వేర్ కాన్ఫరెన్స్లో పాల్గొంది. ప్రజలు అడిగే ప్రశ్నలకు ఓ మహిళలా సమాధానాలు ఇచ్చి... అందర్నీ ఆశ్చర్యపరిచింది.