HOME » VIDEOS » Technology » RELIANCE JIO LAUNCHES WIFI CALLING FOLLOW THESE STEPS TO ENABLE IN YOUR SMARTPHONES SS

Jio Wi-Fi Calling: జియో యూజర్లకు ఉచితంగా వైఫై కాలింగ్... సెట్టింగ్స్ ఇవే

టెక్నాలజీ16:59 PM January 08, 2020

రిలయెన్స్ జియో యూజర్లకు మరో శుభవార్త. వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది రిలయెన్స్ జియో. ఇందుకోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఏ వైఫై నెట్వర్క్‌లో అయినా ఈ సర్వీస్ పనిచేస్తుంది. ప్రస్తుతం 150 స్మార్ట్‌ఫోన్ల ద్వారా వైఫై వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. కేవలం డేటా మాత్రమే ఖర్చవుతుంది. కొన్ని నెలలుగా వైఫై ద్వారా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకునే ఫీచర్‌ని పరీక్షిస్తోంది రిలయెన్స్ జియో. జనవరి 8న దేశవ్యాప్తంగా ఈ సర్వీస్‌ని ప్రారంభించింది. కస్టమర్లు ఏ వైఫై నెట్వర్క్ అయినా ఉపయోగించుకొని జియో వైఫై కాలింగ్ చేసుకోవచ్చు. VoLTE లేదా వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్‌కి సులువుగా మారొచ్చు. జియో వైఫై కాలింగ్ దాదాపు అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్లల్లో పనిచేస్తుంది. సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.

webtech_news18

Top Stories