జియో ఫైబర్ సేవలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. రూ.699 నుంచి ప్లాన్స్ ప్రారంభమయ్యాయి. కనిష్ఠంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ వస్తుంది.