రాజస్థాన్‌లోని జైపూర్‌లో విద్యార్థులు ఓ స్మార్ట్ డస్ట్‌బిన్‌ను తయారు చేశారు. ఎవరైనా ఆ డస్ట్‌బిన్ దగ్గరకు వెళితే.. సెన్సార్ గుర్తిస్తుంది. ఆ డస్ట్ బిన్ దానంతట అదే ఓపెన్ అవుతుంది. రోబో తరహాలో ఒకచోట నుంచి మరో చోటకు కూడా వెళుతుంది.