HOME » VIDEOS » Technology

WhatsApp Scam: వాట్సాప్‌లో కొత్త రకం మోసాలు..మీరు అలా చేశారంటే ఇక అంతే సంగతులు..

WhatsApp Scam: టెక్నాలజీకి ఎంతగా అడిక్ట్ అవుతున్నామో..అంత త్వరగానే మాయగాళ్ల బారిన పడుతున్నాం. రోజుకో మోసంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా అమాయకుల్ని టార్గెట్ చేసుకుని డబ్బులు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు.

webtech_news18

Top Stories