హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: యంపీత్రీలు యమ డేంజర్..!

టెక్నాలజీ15:42 PM September 26, 2018

సాధారణంగా ఎప్పుడు చూసినా యువత హెడ్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్‌ను వింటే ఎంజాయ్ చేస్తుంటుంది. పెద్ద పెద్ద శబ్దంతో పాటలు వింటూ ఉంటుంది. అయితే ఎంపీత్రీలలో ఎక్కువగా సాంగ్స్ వింటున్న వాళ్లు వినికిడి సమస్యలతో బాధపడుతున్నారట. తాజాగా కొంతమంది సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. దీంతో యూరపియన్ దేశాలు యంపీ త్రీలు తయారు చేసే కంపెనీలకు ధ్వని తరంగాల్ని వంద డెసబుల్స్ తగ్గించాలని ఆదేశాలు ఇచ్చాయంట.

webtech_news18