యాంటీ శాటిలైట్(A-SAT) వెపన్‌ను విజయవంతంగా పరీక్షించామని దేశ ప్రజలకు స్వయంగా వెల్లడించారు నరేంద్ర మోదీ. ఈ ఆపరేషన్‌కు 'మిషన్ శక్తి' అని పేరు పెట్టినట్టు తెలిపారు. అంతరిక్షంలో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించిన ఆ ఆపరేషన్ గురించి దేశమంతా చర్చ జరుగుతోంది. మరి 'మిషన్ శక్తి' ఎలా సాగింది? ఈ ఆపరేషన్‌లో ఎన్ని దశలు ఉంటాయి? వీడియో చూడండి.