ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రోజు ఆలస్యంగా ఇవాళ్టి నుంచి దేశీయ సర్వీసులు నడుపుతోంది. బెంగాల్ ప్రభుత్వం గురువారం నుంచి నడపనుంది.