హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: చందమామపైకి స్పేస్-ఎక్స్ టూరిస్ట్ రాకెట్!

టెక్నాలజీ19:20 PM September 19, 2018

జపాన్ బిలియనర్ యుసాకు మైజావా చంద్రుడిపైకి వెళ్లబోయే మొదటి పర్యాటకుడు అన్న వార్తలు అందర్నీ ఆశ్చర్యపర్చాయి. అసలు ఆ అవకాశం తనకు ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. స్పేస్-ఎక్స్ చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రుడిపైకి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తోంది. అసలా ప్రాజెక్ట్ ఏంటీ? చంద్రుడిపైకి ఎలా పంపిస్తారు? వీడియోలో చూడండి.

webtech_news18