Chandrayaan-2 Launch Visuals: 130 కోట్ల మంది భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చింది.చంద్రయాన్ 2 సరిగ్గా 2.43గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-2 శాటిలైట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి, ఆర్బిట్‌లోకి ప్రవేశించింది.