HOME » VIDEOS » Technology

రూ.1,999 ఎంట్రీ ధరతో జియోఫోన్ నెక్స్ట్.. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రత్యేకతలివే..

ఇండియా న్యూస్14:14 PM October 31, 2021

టెలికాం దిగ్గజం జియో(Jio) నుంచి జియోఫోన్ నెక్స్ట్(Jio Phone Next) మార్కెట్లోకి విడుదలైంది. అనేక అంచనాల నడుమ విడుదలైన ఈ ఫోన్ ప్రగతి ఓఎస్(Pragati OS)పై పని చేయనుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

webtech_news18

Top Stories