హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: జీఎస్‌ఎల్వీ మార్క్3 డీ2 ప్రయోగం విజయవంతం

జాతీయం20:23 PM November 14, 2018

అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరో ఘనతను సాధించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్-3 డీ2 ప్రయోగం విజయవంతమైంది. జీశాట్ 29 ఉపగ్రహాన్ని సక్సెస్‌ఫుల్‌గా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 3423 కేజీల బరువైన ఈ జీశాట్ 29 శాటిలైట్ ద్వారా ఉత్తర, ఈశాన్య భారత్, జమ్మూకాశ్మీర్‌ భూభాగంపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. త్వరలో ఇస్రో చంద్రయాన్ 2 మీద దృష్టిపెట్టనుంది.

webtech_news18