HOME » VIDEOS » Technology

ఆ కాలనీలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. 96 బైకులు, నాలుగు ఆటోలు సీజ్​.. 

తెలంగాణ23:57 PM March 26, 2022

మంచిర్యాల జిల్లా శ్రీరాంఫూర్ లోని కృష్ణకాలనీ ఏరియాలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీసు కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసిపి నరేందర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ తనిఖీలను చేపట్టారు.

webtech_news18

Top Stories