హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video : హైదరాబాద్‌కు రానున్న మరో ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం

టెక్నాలజీ05:48 PM IST Nov 09, 2018

హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ రాబోతుంది. దీంతో 1500 మందికి ఉద్యోగ కల్పన జరుగనుంది. ఇంకా భవిష్యత్తులో 5 వేల ఉద్యోగాలకు విస్తరించే అవకాశం వుందన్నారు,మంత్రి కేటీ రామారావు. ఆయనతో సమావేశమైన ఇంటెల్ ఇండియా అధిపతి నివృతి రాయ్, మాట్లాడుతూ ఇంటెల్ సంస్థ రాకతో హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ రంగానికి గొప్ప ప్రయోజనం కల్గుతుందన్నారు.

webtech_news18