హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: Train 18... ఇండియాలో మొట్టమొదటి ఇంజన్ లేని రైలు ఇదే...

జాతీయం12:22 PM IST Nov 15, 2018

భారత రైల్వేల్లో మరో అద్భుతమైన ఆవిష్కరణ చేరింది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా గంటకు 160 కి.మీ వేగంగా దూసుకెళ్లే ట్రెయిన్ 18 త్వరలో ప్రయాణికుల ముందుకు రాబోతోంది. భారతదేశంలో మొట్టమొదటి ఇంజన్ లేని రైలు ఇదే... శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మొదలై 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేకమైన ట్రెయిన్‌ను ఆవిష్కరించింది భారతీయ రైల్వే. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టర్ వంద కోట్ల రూపాయల వ్యయంతో 18 నెలలు కష్టపడి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. 16 కోచ్‌లతో నడిచే ఈ రైలు మొదలైతే... శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కంటే 15 శాతం ముందుగానే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.

Chinthakindhi.Ramu