గూగుల్... ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రతి వ్యక్తి కదలికల్ని క్షుణ్ణంగా నిఘా పెట్టి, ట్రాక్ చేసే సోషల్ మీడియా దిగ్గజం. వ్యాపార ప్రయోజనాల కోసం అలా ట్రాక్ చేసినా, అది మన వ్యక్తిగత భద్రతను దెబ్బతీసేది. ఇన్నాళ్లు ఆన్లైన్ సెర్చింగ్కి మాత్రమే పరిమితమైన గూగుల్ ట్రాకింగ్, ఇప్పుడు ఆఫ్లైన్ షాపింగ్ పైన కూడా పడింది. అయితే కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా గూగుల్ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవచ్చు. అవేంటంటే...