హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: పేటీఎంలో మీ డబ్బు ఎంత సేఫ్?

టెక్నాలజీ19:22 PM October 23, 2018

సాక్షాత్తూ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వ్యక్తిగత సమాచారాన్నే ఆ సంస్థ ఉద్యోగులు దొంగిలించారు. దాన్ని అడ్డం పెట్టుకొని రూ.20 కోట్లు నొక్కేద్దామని చూశారు. అలాంటి వారికి పేటీఎం యూజర్ల వ్యక్తిగత వివరాలు దొంగిలించడం పెద్ద కష్టమేమీ కాదు. యూజర్ల డేటాకు వచ్చిన ముప్పేమీ లేదని పేటీఎం సంస్థ చెబుతున్నా... మీ జాగ్రత్తలో మీరు ఉండటం మంచిది. పేటీఎం అప్లికేషన్ సురక్షితమైనదే అయినా... మీరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో వీడియోలో చూడండి.

webtech_news18