ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్కు డిమాండ్ పెరుగుతుండడంతో కొత్త ఈ-వెహికల్స్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి.