భారతదేశంలోని రైల్వేస్టేషన్లలో పబ్లిక్ వైఫైల ప్రాజెక్ట్‌ని వేగవంతం చేసింది గూగుల్. ఇండియాలోని 400 రైల్వే స్టేషన్లలో పబ్లిక్ వైఫైల ఏర్పాటు కోసం 2015లో రైల్‌టెల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది గూగుల్. ఇప్పటికే కొన్ని రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని కల్పించింది. తన ప్రాజెక్ట్‌లో భాగంగా మరిన్ని హాట్స్పాట్లను ఏర్పాటు చేసేందుకు టెల్కోలతో చర్చలు జరుపుతోంది.