యూజర్ల పర్సనల్ ఫోన్ నంబర్లు సహా 50 కోట్లకు పైగా ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు ఒక హ్యాకర్ ప్రకటించి సంచలనం రేపాడు. దీనికి సంబంధించి ఐర్లాండ్ కు చెందిన కోర్టులు కేసులను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నాయి.