హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video:ప్రణయ్ హత్య సీసీటీవి ఫుటేజీ..

టెక్నాలజీ12:11 PM September 18, 2018

మిర్యాలగూడలో కులోన్మాదానికి బలైన పెరుమాళ్ల ప్రణయ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పట్టపగలు, జన సంచారం ఉన్న ప్రదేశంలోనే ప్రణయ్‌ను దారుణంగా నరికి చంపడం తీవ్ర కలకలం రేపింది. ప్రణయ్-అమృతల ప్రేమ వివాహాన్ని ఓర్వలేని ఆమె తండ్రి మారుతీరావు, సోదరుడు శ్రవణ్‌తో కలిసి ఈ హత్యకు పథకం పన్నాడు. గర్భిణీ అయిన భార్య అమృతను ప్రణయ్ జ్యోతి ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో.. గేటు సమీపంలో మాటు వేసిన దుండగుడు అతన్ని హత్య చేశాడు. ప్రణయ్ హత్యోదంతానికి సంబంధించిన ఈ వీడియో ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading