హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video: మీ డబ్బు ఆదా చేసే 10 యాప్స్!

టెక్నాలజీ17:37 PM June 28, 2018

ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. ఏమీ లేనివాళ్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. కోట్ల ఆస్తులున్నవాళ్లు చివరకు చిల్లిగవ్వలేని పరిస్థితిలోకి వెళ్తున్నారు. కారణం మనీ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేకపోవడమే. డబ్బును ఆదా చేయడం ఓ కళ. మీరూ ఆ కళను నేర్చుకోవాలనుకుంటున్నారా? మీ డబ్బు ఆదా చేయడానికి కొన్ని యాప్స్ ఉపయోగపడ్తాయని మీకు తెలుసా? ఈ వీడియో చూడండి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading