HOME » VIDEOS » Technology »

Realme: కొత్త ప్రొడక్ట్స్‌ను విడుదల చేసిన రియల్‌మీ..మార్కెట్లోకి స్మార్ట్‌వాచ్‌లు

టెక్నాలజీ16:58 PM July 24, 2021

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ భారత మార్కెట్లోకి అనేక వేరబుల్‌ గ్యాడ్జెట్‌లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో రియల్‌మీ వాచ్ 2, వాచ్ 2 ప్రో, బడ్స్ వైర్‌లెస్ 2, బడ్స్ వైర్‌లెస్ 2 నియో, బడ్స్ క్యూ 2 నియో వంటి వేరబుల్‌ గ్యాడ్జెట్‌లను విడుదల చేసింది.

webtech_news18

Top Stories