శామ్సంగ్ అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ మానిటర్‌ను లాంఛ్ చేసింది. దీనిలో వీడియో స్ట్రీమింగ్ యాప్స్‌తో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 యాప్స్‌ను కూడా రన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ మానిటర్లు వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసే వారికి అద్భుతమైన ఆప్షన్‌గా శామ్సంగ్ పేర్కొంది.