విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇవే అనుమానాలు ఇప్పుడు ప్రేక్షకుల్లో కూడా వస్తున్నాయి. అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. మార్చ్ 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూస్తారా చూడరా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.