HOME » VIDEOS » Sports

Video: యూత్ ఒలింపిక్స్ పతక విజేతలకు ఘనస్వాగతం...

క్రీడలు13:30 PM October 21, 2018

యూత్ ఒలింపిక్స్‌లో సత్తా చాటిన భారత యువ జట్టుకు స్వేదేశంలో ఘనస్వాగతం లభించింది. యూత్ ఒలింపిక్స్‌లో మూడోసారి పాల్గొన్న భారత యువజట్టు... మంచి ప్రతిభ కనబరిచి, పలు ఈవెంట్లలో పతకాలు సాధించిన విషయం తెలిసిందే... అర్జెంటీనా నుంచి స్వదేశం చేరుకున్న భారత బాలిక, బాలురకు ఢిల్లీ విమానాశ్రయంలో మంచి స్వాగతం లభించింది.

Chinthakindhi.Ramu

Top Stories