HOME » VIDEOS » Sports » YOUNG CRICKETER PRITHVI SHAW CENTURY SIGNATURE

Video: పరుగుల సునామీ పృథ్వీషా సెంచరీ అభివాదం

క్రీడలు14:00 PM October 04, 2018

రాజ్‌కోట్ టెస్ట్‌లో ఆరంగ్రేటం చేసిన ముంబై కుర్రాడు పృథ్వీషా... తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. సచిన్ వారసుడిగా పేరొందిన పృథ్వీ... తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది... రికార్డ్ క్రియేట్ చేశాడు. 99 బంతుల్లోనే 102 స్టైక్ రేటుతో 15 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు. అతిపిన్న వయసులో సెంచరీ కొట్టిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన పృథ్వీ... ఫస్ట్ మ్యాచ్‌ స్టైక్ రేట్ పరంగానూ న్యూ రికార్డ్ క్రియేట్ చేశాడు.

Chinthakindhi.Ramu

Top Stories