HOME » VIDEOS » Sports

Video: గెట్ రెఢీ... ఈసారి ఐపీఎల్ పండగ మార్చి నుంచే...

క్రీడలు18:08 PM November 09, 2018

ఐపీఎల్ కోసం వేచి చూసే అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఏటా ఏఫ్రిల్ నెలలో వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈసారి మార్చి నెలలోనే ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్, పార్లమెంట్ సాధారణ ఎన్నికలు ఉండడంతో ఐపీఎల్ సీజన్‌ను త్వరగా ప్రారంభించాలని డిసైడ్ అయ్యింది బీసీసీఐ. వచ్చే ఏడాది మే30 నుంచి వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌కూ, వరల్డ్‌కప్ గ్యాప్ ఉండాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి కోరడంతో ఐపీఎల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

Krishna P

Top Stories