iQOO Z5 | చైనాకు చెందిన ఐకూ బ్రాండ్ ఇటీవల రిలీజ్ చేసిన ఐకూ జెడ్5 (iQOO Z5) స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. తొలి సేల్‌లో రూ.3,250 డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival Sale) లభించే ఆఫర్ వివరాలు తెలుసుకోండి.