ఆసీస్ సిరీస్ కోసం టీమిండియా రెఢీ అవుతోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆసీస్ జట్టును ఎదుర్కొనేందుకు సమయాత్తమవుతోంది భారత జట్టు. సిరీస్‌కు ముందు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. స్వదేశంలో అద్భుతంగా రాణిస్తున్న భారత జట్టు, విదేశీ సిరీస్‌ల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేద ‘టీమిండియాలో టాప్ ఫీల్డర్లున్నారు... ఫీల్డింగ్ చేసే సమయంలో గ్రౌండ్‌పై అద్భుతంగా ప్రదర్శన ఇవ్వడానికి 11 మంది ఎప్పుడూ రెఢీగా ఉంటాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్.