HOME » VIDEOS » Sports » VIRAT KOHLIS STUNNING CATCH IN PERTH TEST GOES VIRAL IN SOCIAL MEDIA

VIDEO: విరాట్ కొహ్లీ పట్టిన క్యాచ్‌కు ఫ్యాన్స్ ఫిదా

క్రీడలు19:49 PM December 14, 2018

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ పెర్త్ టెస్ట్‌లో పట్టిన క్యాచ్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్‌కూంబ్‌ ఇచ్చిన క్యాచ్‌ను సెకండ్ స్లిప్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ గాల్లో ఎగిరి అందుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories