HOME » VIDEOS » Sports

VIDEO: విరాట్ సెంచరీ చేస్తే రికార్డ్‌లు బద్దలవ్వాల్సిందే

క్రీడలు14:59 PM October 05, 2018

రాజ్‌కోట్ టెస్ట్‌ సెంచరీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ కొన్ని అరుదైన రికార్డ్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు.72 టెస్ట్‌ల్లో 123 ఇన్నింగ్స్‌ల్లోనే 24వ టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 24 సెంచరీల క్లబ్‌‌లో చేరిన రెండో క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఇదే సెంచరీతో భారత జట్టు కెప్టెన్‌గా 17 టెస్ట్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.

webtech_news18

Top Stories