ప్యారాచూట్‌తో సముద్రంపై గాల్లో ఎగురుతున్న ఓ వ్యక్తి.. కదులుతున్న లాంచ్‌లో ఉన్న బాస్కెట్‌బాల్ రింగ్‌లోకి.. గురిచూసి బాల్‌ను విసిరాడు. ఈ అద్భుత ఫీట్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.