హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: ప్రపంచంలో ది బెస్ట్ మా ఆయనే అంటున్న అనుష్క

క్రీడలు17:22 PM September 20, 2018

ప్రస్తుతం ఇండియాలో ఉన్న హాట్ అండ్ క్యూట్ కపుల్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అనుష్క- విరాట్ శర్మ జంట. కొన్నాళ్ల పాటు ప్రేమించుకుని, పెళ్లితో ఒక్కటైన ఈ జంట... ఒక్కరంటే మరొకరికి ఎంత ఇష్టమో వీలైనప్పుడల్లా నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్లో పాల్గొన్న మిసెస్ కోహ్లీ... ప్రపంచంలో ఉత్తమమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే... అది మా ఆయనే అంటూ భర్త గురించి చెబుతూ తెగ మురిసిపోతోంది.

Chinthakindhi.Ramu